Srivalli Song trolls video: ఏడ్చే పాప ఊరుకోవాలంటే… శ్రీవల్లి స్టెప్ వేయాల్సిందే..! వైరల్ అవుతున్న వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మొదటిసారి ‘ఊర మాస్ పాత్రలో అలరించాడు బన్నీ. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, సామ్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మొదటిసారి ‘ఊర మాస్ పాత్రలో అలరించాడు బన్నీ. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, సామ్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులను అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రికెటర్లు, సినిమా తారలు వీటిని రీక్రియేట్, స్పూఫ్స్, కవర్ సాంగ్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
కాగా పుష్ప చిత్రంలోని ‘శ్రీవల్లీ’ సాంగ్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. యూట్యూట్ లోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఇందులో బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్ ను చాలామంది ప్రముఖులు, నెటిజన్లు అనుకరిస్తున్నారు. తాజాగాగా షాదాబ్ అలీ ఖాన్ అనే ఓ నెటిజన్ సైతం శ్రీవల్లీ సాంగ్ స్టెప్పులేస్తూ ఏడుస్తున్న తన పాపను జోకొట్టాడు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ‘ పాప ఏడుపు లంకించుకున్నప్పుడు తనను హ్యాపీ చేయడానికి శ్రీవల్లి పర్‌ఫెక్ట్ స్టెప్. మీరు కూడా ఈ పాపాయిలతో ఈ స్టెప్ మూమెంట్ ను ట్రై చేయండి’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ నెట్టింట్లో వైరల్ గా మారింది.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

