Natasa: హార్దిక్ పాండ్య ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న హార్దిక్ మాజీ భార్య.!
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో విడాకుల తర్వాత ఆయన మాజీ భార్య, మోడల్ నటాషా స్టాంకోవిచ్ తొలిసారి ముంబయి చేరుకుంది. దాదాపు రెండు నెలలపాటు సెర్బియాలోనే ఉండిపోయిన ఆమె ఇప్పుడు ముంబయికి వచ్చింది. అయితే, ఆమెతోపాటు బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్ కూడా ఉండటం ఆసక్తిగా మారింది. వీరిద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో విడాకుల తర్వాత ఆయన మాజీ భార్య, మోడల్ నటాషా స్టాంకోవిచ్ తొలిసారి ముంబయి చేరుకుంది. దాదాపు రెండు నెలలపాటు సెర్బియాలోనే ఉండిపోయిన ఆమె ఇప్పుడు ముంబయికి వచ్చింది. అయితే, ఆమెతోపాటు బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్ కూడా ఉండటం ఆసక్తిగా మారింది. వీరిద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైట్ జాకెట్ వేసుకున్న నటాషా ఓ జిమ్ వద్ద ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. అనంతరం తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. హార్దిక్ నుంచి విడిపోయిన నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది.
అక్కడే జూలై 30న తన కుమారుడు అగస్త్య నాలుగో బర్త్‌డేను కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా నిర్వహించింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ తర్వాత తన లైఫ్ గురించి అప్‌డేట్స్ ఇస్తూ ఉంది. జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు అంటూ కొన్ని కొటేషన్లను షేర్ చేసింది. నటాషా ఇప్పటికే తన కుమారుడిని తండ్రి హార్దిక్ వద్ద విడిచిపెట్టినట్లు సమాచారం. కృనాల్ పాండ్య నివాసంలో జరిగిన గణేశ్ పూజల్లోనూ అగస్త్య ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హార్దిక్, నటాషా స్టాంకోవిచ్‌లకు జూలై 30, 2020న అగస్త్య జన్మించాడు. కాగా.. నాలుగేళ్ల అనుబంధం తర్వాత భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు హార్దిక్ పాండ్యా ప్రకటించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

