Megastar Chiranjeevi: చిరంజీవి పేరు మార్పుపై గాడ్‌ ఫాదర్‌ టీం క్లారిటీ

Megastar Chiranjeevi: చిరంజీవి పేరు మార్పుపై గాడ్‌ ఫాదర్‌ టీం క్లారిటీ

Phani CH

|

Updated on: Jul 07, 2022 | 8:37 PM

యువ హీరోలతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. లూసీఫర్‌ రీమేక్‌ గాడ్‌ ఫాదర్‌తో పాటు భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య తదితర సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు.

యువ హీరోలతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. లూసీఫర్‌ రీమేక్‌ గాడ్‌ ఫాదర్‌తో పాటు భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య తదితర సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు. కాగా తాజాగా గాడ్‌ఫాదర్‌ సినిమాలో మెగాస్టార్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీంతో పాటు ఓ చిన్న వీడియోను కూడా ఫ్యాన్స్‌కు కానుకగా అందజేసింది. ప్రస్తుతం గాడ్‌ఫాదర్‌ లుక్స్‌, వీడియో నెట్టింట దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ పేరు మార్చుకున్నట్లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. అంతేకాకుండా ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు గాడ్‌ ఫాదర్‌ చిత్రబృందం కూడా ఈ ప్రచారాన్ని ఖండించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: పెళ్లయితే ఏం.. రొమాంటిక్ సీన్స్‌ చేయకూడదా ?? నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు ??

ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై కీరవాణి ట్వీట్.. ఆ తల్లి సంకల్పమే కనిపిస్తుందంటూ

సమంత ఇన్‏స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా ?? క్షమాపణలు చెప్పిన సమంత డిజిటల్‌ మేనేజర్‌

Published on: Jul 07, 2022 08:37 PM