Ram Charan: చెర్రీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.! 3 సినిమాల నుంచి దిమ్మతిరిగే అప్డేట్స్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఆయన లోకల్ టు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు.. అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అయితే త్వరలో రామ్ చరణ్ బర్త్ డే వస్తుండటంతో.. కీలక అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపబోతున్నాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చెర్రీ సినిమాలకు సంబంధించిన పలు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఆయన లోకల్ టు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు.. అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అయితే త్వరలో రామ్ చరణ్ బర్త్ డే వస్తుండటంతో.. కీలక అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపబోతున్నాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చెర్రీ సినిమాలకు సంబంధించిన పలు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో చెర్రీ బర్త్‌డే మెగా అండ్ చరణ్ ఫ్యాన్స్‌కు పండగ రోజుగా మారనుంది. ఎట్ ప్రజెంట్ గేమ్ ఛేంజర్ సినిమా షూట్లో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… త్వరలో బుచ్చిబాబు సినిమా సెట్స్ లో జాయిన్ అయి వీలైనంత త్వరగా ఆ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. బుచ్చిబాబు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చెర్రీ సుకుమార్ సినిమాకు కోసం మేకోవర్ అవనున్నారని టాక్. అయితే చెర్రీ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయట. ఈ మూవీల నుంచే పోస్టర్స్ కానీ.. గ్లింప్స్ కానీ… రిలీజ్ కానుందట. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌ను .. చరణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

