Pushpa: పులిని మట్టికరిపించిన పుష్ప.. దీనవ్వ అదిరిపోయిందిలే..! సుకుమార్ ని టార్గెట్ చేస్తూట్వీట్..
నీ అవ్వ తగ్గేదిలే అంటూ.. పుష్ప చేసిన రచ్చ ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది. గోని భుజం ట్రెండ్ సెట్ చేసింది. యాటిట్యూడ్ అందరికి అన్‌లిమిటెడ్ కిక్కిచ్చింది...
నీ అవ్వ తగ్గేదిలే అంటూ.. పుష్ప చేసిన రచ్చ ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది. గోని భుజం ట్రెండ్ సెట్ చేసింది. యాటిట్యూడ్ అందరికి అన్‌లిమిటెడ్ కిక్కిచ్చింది. పుష్ప ఫస్ట్ పార్ట్‌ను సూపర్ డూపర్ హిట్టయ్యేలా చేసింది. ఇక పుష్ప పార్ట్ 2 కోసం అందర్నీ వెయిట్ చేసేలా చేస్తోంది. ఇక ఇదే పార్ట్‌లో కసిమీదున్న పుష్ప.. మదమెక్కిన మగ పులిని మట్టి కరిపిస్తే ఎలా ఉంటుంది. చూసేవారి రోమాలు నిక్కబొడవడం.. థియేటర్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది కదూ.. ! ఎస్ ! ఎగ్జాక్ట్ ఇలాంటి ఓ సీన్నే కావాలని డిమాండ్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. డిమాండ్ చేయడమే కాదు.. ఓ హార్డ్ కోర్ పుష్ఫ ఫ్యాన్ క్రియేట్ చేసిన యానిమేషన్ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. సుకుమార్‌కు ట్యాగ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

