Adipurush – Prabhas: ఆదిపురుష్ ఓపెనింగ్ డే రికార్డుపై సర్వత్రా ఉత్కంఠ.. నెక్స్ట్ లెవల్లో డార్లింగ్ రేంజ్

|

Jun 14, 2023 | 8:14 AM

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు ఆదిపురుష్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు.

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు ఆదిపురుష్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో సినిమా పై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చాయి. కొన్ని విమర్శలు ఎదురైనప్పటికి ఈ సినిమా పై బజ్ భారీగా క్రియేట్ అయ్యాయి. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రామాయణం పై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో రామాయణం కథను లేటెస్ట్ టక్నాలజీ, వీఎఫ్ఎక్స్ ఉపయోగించి ఆసక్తికరం గా చూపించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!