Nikhil Siddhartha: నిర్మాతలతో నిఖిల్ కు సమస్యలు.. ప్రతిసారి ఇదే ఇష్యూ నా..?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్త్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి రోజు రోజుకు రేంజ్ పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో...
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్త్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి రోజు రోజుకు రేంజ్ పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద బ్యానర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ ఏడాది కార్తికే 2, 18 పేజిస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు స్పై చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్ చంద్రభోస్ మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే..నిఖిల్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో ఒక ఖడ్గం తరహాలో ఉన్న ఆయుధంతో ఈ సినిమా ప్రీ లుక్‌ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

