Nani: బిగ్ క్లాష్‌కు రెడీ అంటున్న నేచురల్ స్టార్‌

Updated on: Dec 16, 2025 | 5:03 PM

నాని ది ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్ది చిత్రాల విడుదల తేదీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాయి. మార్చి 26న ది ప్యారడైజ్ విడుదల కానుండగా, మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పెద్ద క్లాష్‌తో 2026 ఆరంభ వేసవి బాక్సాఫీస్ పోరుపై చర్చలు మొదలయ్యాయి. నాని నటిస్తున్న ది ప్యారడైజ్, రామ్ చరణ్ చిత్రం పెద్ది మధ్య బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ ఖాయంగా కనిపిస్తోంది.

నాని నటిస్తున్న ది ప్యారడైజ్, రామ్ చరణ్ చిత్రం పెద్ది మధ్య బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ ఖాయంగా కనిపిస్తోంది. పెద్ది టీమ్ విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయగా, నాని కూడా తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పటికే లాక్ చేసిన తేదీకే ది ప్యారడైజ్ను విడుదల చేస్తామని నాని టీమ్ మరోసారి నిర్ధారించింది. దీంతో 2026లో ఆరంభ వేసవి ఫైట్ గురించి ఇప్పటి నుంచే చర్చలు జరుగుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రం ది ప్యారడైజ్ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Raja saab: ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజాసాబ్ టీమ్‌

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కథ వెనుక అసలు రహస్యం ఇదే

TOP 9 ET News: అబ్బాయి రికార్డ్‌ బద్దలు కొట్టిన బాబాయ్‌

రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో

రెండో పెళ్లీ పెటాకులేనా ?? పాపం.. ఆ డైరెక్టర్