Sita Ramam Pre Release: ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతోన్న ప్రభాస్‌.. ఫన్నీగా సాగుతోన్న డార్లింగ్‌ స్పీచ్‌..

| Edited By: Narender Vaitla

Aug 03, 2022 | 8:58 PM

అందమైన ప్రేమ కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇప్పటికే చాలా లవ్ స్టోరీ సినిమాలు ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా సీతారామం(SeethaRamam )అనే మరో ప్రేమ కథ ప్రేక్షకులను అలరించాడనికి రానుంది.

Published on: Aug 03, 2022 07:23 PM