Bobby Deol Wife Tanya: మామూలోడు కాదు.. ఈయన భార్య ఆస్తి విలువ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ రణభీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 900 కోట్లు వచ్చేలా చేసుకుంది. అయితే ఈ మూవీతో.. సౌత్ ఇండియాలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు నటుడు బాబీ డియోల్. ఈ సినిమాలో.. విలన్ క్యారెక్టర్‌లో కనిపించిన బాబీ డియోల్..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ రణభీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 900 కోట్లు వచ్చేలా చేసుకుంది. అయితే ఈ మూవీతో.. సౌత్ ఇండియాలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు నటుడు బాబీ డియోల్. ఈ సినిమాలో.. విలన్ క్యారెక్టర్‌లో కనిపించిన బాబీ డియోల్.. తన పర్ఫార్మెన్స్‌తో అందర్నీ తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక ఇప్పుడు తన భార్య ఆస్తి బ్యాక్ గ్రౌండ్ కారణంగా… మరో సారి త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నాడు. బాబీ డియోల్ వైఫ్ నేమ్ తాన్య. ప్రముఖ పారిశ్రామిక వేత్త దేవేంద్ర ఆహుజా కూతురు. ఓ ప్రైవేట్ పార్టీలో తాన్యను చూసి మనసు పారేసుకున్న బాబీ డియోల్.. తనను ప్రేమలో పడేసి మరీ 1996లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు. ఆర్యమాన్ డియోల్, ధరమ్ డియోల్. అయితే అప్పటికే తాన్య ఇంటీరియర్ డిజైనర్‌గా పాపులర్ అయిన.. ఈమె.. 2010లో తన తండ్రి దేవేంద్ర ఆహుజా.. మరణించడంతో కోట్లకు అధిపతిగా మారారు. తన తండ్రి తన పేరిట 300 కోట్లకు పైగా ఆస్తి ట్రాన్స్‌ఫర్ చేయడంతో.. ఒక్క సారిగా ఊహించనంత ఎత్తకు ఎదిగారు. అయితే ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. తాన్యా నే స్వయంగా చెప్పడంతో.. ఈమె మరోసారి నెట్టింట ట్రెండీ టాపిక్ అయింది. తాన్య భర్త బాబీ కావడంతో.. బాబీ డియోల్ కూడా… నెట్టింట వైరల్ అవ్వడం ఎక్కువైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos