Trivikram Srinivas: దద్దరిల్లేలా త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా.. ఇంకా టాలీవుడ్ కే పరిమితమైన గురూజీ..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల్లో తెలియని మ్యాజిక్ ఉంటుంది. సినిమా కథతో పాటు మాటలను కూడా మనసుకు తాకేలా రాసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల్లో తెలియని మ్యాజిక్ ఉంటుంది. సినిమా కథతో పాటు మాటలను కూడా మనసుకు తాకేలా రాసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ప్రస్తుతం గురూజీ పవన్ కళ్యాణ్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే దర్శకుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. గతంలో మహేష్ గురూజీ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. మహేష్ తో ఈసారి మాస్ మసాలా ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్ ను మరికొద్ది రోజులు అనౌన్స్ చేయనున్నారు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ వరుసగా సినిమాలు చేయనున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

