Nag Ashwin – Prabhas Kalki: డార్లింగ్స్‌ పండగ చేసుకోండమ్మా.! కల్కి రిలీజ్‌పై హింట్‌ వచ్చిందోచ్‌!

|

Dec 31, 2023 | 2:02 PM

ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి రుచి చూపించాడు. వరుస ఫ్లాప్ లతో సతమతం అయిన ప్రభాస్ సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన సలార్ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. సలార్ సినిమా ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది.

ఈ ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి రుచి చూపించాడు. వరుస ఫ్లాప్ లతో సతమతం అయిన ప్రభాస్ సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన సలార్ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. సలార్ సినిమా ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా కావాలని అనుకుంటున్నారో అలాంటి సినిమా ఇచ్చాడు ప్రశాంత్ నీల్. డార్లింగ్ కటౌట్ కు కరెక్ట్ సినిమా ఇది అంటున్నారు ఫ్యాన్స్. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సలార్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. కల్కి 2898ఎడి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ అశ్విన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఇప్పుడు సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి భారీ విజయం అందుకోవడంతో కల్కి సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

తాజాగా కల్కి 2898ఎడి సినిమా ట్రైలర్ గురించి దర్శకుడు నాగ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. తాజాగా దర్శకుడు నాగ అశ్విన్ ముంబై లోని ఓ టెక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కల్కి 2898ఎడి సినిమా విషయాలను పంచుకున్నారు. కల్కి 2898ఎడి ట్రైలర్ గురించి హింట్ ఇచ్చారు. కల్కి 2898ఎడి ట్రైలర్ ను మరో 93 రోజుల్లో విడుదల చేయనున్నాం అని తెలిపాడు. ఇక సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తోతెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.