Shruti Haasan: హీరోగా స్టార్ డైరెక్టర్.. ఏకంగా శృతితో రెచ్చిపోయి మరీ రొమాన్స్.
డైరెక్టర్లు నటించడం కొత్త కాదు.. డైరెక్టర్లు హీరోలుగా చేయడం కొత్త కాదు..! అయితే ఇదే కొత్త పనిని ఇప్పుడు చేశాడు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ డాటర్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌తో ఏకంగా ఓ మ్యూజిక్ వీడియోలో హీరోగా నటించాడు. ఇప్పుడు ఆ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో బయటికి రావడం.. అందులో ఈ డైరెక్టర్.. శృతి హాసన్‌తో కాన్త గాఢంగా రొమాన్స్ చేయడం చూసి అందరూ షాకవుతున్నారు.
డైరెక్టర్లు నటించడం కొత్త కాదు.. డైరెక్టర్లు హీరోలుగా చేయడం కొత్త కాదు..! అయితే ఇదే కొత్త పనిని ఇప్పుడు చేశాడు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ డాటర్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌తో ఏకంగా ఓ మ్యూజిక్ వీడియోలో హీరోగా నటించాడు. ఇప్పుడు ఆ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో బయటికి రావడం.. అందులో ఈ డైరెక్టర్.. శృతి హాసన్‌తో కాన్త గాఢంగా రొమాన్స్ చేయడం చూసి అందరూ షాకవుతున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు డైరెక్టర్‌గా మాత్రమే మనకు కనిపించిన లోకి.. కమల్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్లో Inimel మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియోను మార్చ్ 25న రాజ్ కమల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ కమ్రంలోనే ఈ మ్యూజిక్ వీడియోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో స్టార్ డైరెక్టర్ లోకి.. హీరోగా కనిపించడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. అందులోనూ ఈ ప్రోమో మొత్తం.. శృతి హాసన్‌తో ఈ డైరెక్టర్ రొమాన్స్ చేసినట్టే ఉండడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. “ఇందేందిరా ఇది.. ఇది నేనెప్పుడు చూడలే” అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

