Raviteja: హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!

|

Jun 17, 2024 | 12:55 PM

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుని ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన హీరో రవితేజ. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోయే ఈ హీరో.. ప్రస్తుతం హరీశ్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టాడు.

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుని ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన హీరో రవితేజ. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోయే ఈ హీరో… ప్రస్తుతం హరీశ్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాల పై రవితేజ చూపించే డెడికేషన్‌కు ఓ ఫోటో షేర్ చేసి మరీ అందరికీ తెలిసేలా చేశాడు. మాస్‌ రాజా కష్టానికి హ్యాట్సాప్‌ చెప్పాడు. ఎప్పుడూ రెస్ట్ లేకుండా సినిమాలు చేసే రవితేజ గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నారు. అయినా ఆ నొప్పిని లెక్కచేయని మాస్‌ రాజా.. మిస్టర్ బచ్చన్‌ షూట్లో పాల్గొంటున్నారట. షూట్ గ్లాప్‌లో హాట్‌ బ్యాగ్‌తో.. మెడ నొప్పి తగ్గించుకోడానికి కుస్తీ పడుతూ.. ఎవరికీ ఇబ్బంది లేకుండా.. షూట్‌ ముందుకు సాగేలా చేస్తున్నారట. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ డైరెక్టర్ హరీష్‌ శంకర్ తన ట్వీట్‌లో కన్వే చేశారు. రవితేజ మెడ నొప్పితో బాధపడుతున్న ఫోటోను షేర్ చేసి… రవితేజ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఈ స్టార్ డైరెక్టర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.