Raviteja: హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుని ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన హీరో రవితేజ. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోయే ఈ హీరో.. ప్రస్తుతం హరీశ్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టాడు.
మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుని ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన హీరో రవితేజ. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోయే ఈ హీరో… ప్రస్తుతం హరీశ్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాల పై రవితేజ చూపించే డెడికేషన్‌కు ఓ ఫోటో షేర్ చేసి మరీ అందరికీ తెలిసేలా చేశాడు. మాస్ రాజా కష్టానికి హ్యాట్సాప్ చెప్పాడు. ఎప్పుడూ రెస్ట్ లేకుండా సినిమాలు చేసే రవితేజ గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నారు. అయినా ఆ నొప్పిని లెక్కచేయని మాస్ రాజా.. మిస్టర్ బచ్చన్ షూట్లో పాల్గొంటున్నారట. షూట్ గ్లాప్‌లో హాట్ బ్యాగ్‌తో.. మెడ నొప్పి తగ్గించుకోడానికి కుస్తీ పడుతూ.. ఎవరికీ ఇబ్బంది లేకుండా.. షూట్ ముందుకు సాగేలా చేస్తున్నారట. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ తన ట్వీట్‌లో కన్వే చేశారు. రవితేజ మెడ నొప్పితో బాధపడుతున్న ఫోటోను షేర్ చేసి… రవితేజ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఈ స్టార్ డైరెక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

