A.S. Ravi Kumar- Gopichand: హీరో గోపీచంద్ పై డైరెక్టర్ దారుణ విమర్శలు.. వీడియో.

|

Sep 10, 2023 | 10:00 AM

రామబాణం మిస్ ఫైర్‌తో.. కాస్త ఢీలా పడ్డ స్టార్ హీరో గోపీచంద్... తాజాగా మరో సినిమా మొదలెట్టారు. స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల డైరెక్షన్లో.. హ్యాష్ ట్యాగ్ గోపీచంద్ 32 వర్కింగ్ టైటిల్‌తో తాజాగా ఈ సినిమా మూహూర్త కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. అయితే ఈ ఈవెంట్తో... గోపీచంద్ నెట్టింట వైరల్ అవుతున్న వేళ.. మరో డైరెక్టర్ కెఎస్ రవికుమార్ చేసిన కామెంట్స్‌.. మరో సారి నెట్టింట కనిపిస్తున్నాయి.

రామబాణం మిస్ ఫైర్‌తో.. కాస్త ఢీలా పడ్డ స్టార్ హీరో గోపీచంద్… తాజాగా మరో సినిమా మొదలెట్టారు. స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల డైరెక్షన్లో.. హ్యాష్ ట్యాగ్ గోపీచంద్ 32 వర్కింగ్ టైటిల్‌తో తాజాగా ఈ సినిమా మూహూర్త కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. అయితే ఈ ఈవెంట్తో.. గోపీచంద్ నెట్టింట వైరల్ అవుతున్న వేళ.. మరో డైరెక్టర్ కెఎస్ రవికుమార్ చేసిన కామెంట్స్‌.. మరో సారి నెట్టింట కనిపిస్తున్నాయి. గోపీచంద్‌ పై దారుణ విమర్శలు చేసిన డైరెక్టర్ రవికుమార్‌ పై మరో సారి ట్రోల్స్ కు కారణం అవుతున్నాయి. ఎస్ ! రీసెంట్ గా యాక్టరస్ మన్నారా చోప్రాను కిస్ చేసి విమర్శల పాలైన ఈ డైరెక్టర్.. ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ పై కూడా విరుచుకుపడ్డారు. విలన్ గా చేస్తున్న సమయంలో … యజ్ఙం సినిమాతో గోపీచంద్‌ను తాను హీరో చేశానని అన్నారు. ఆక్రమంలోనే వాడు వీడు అంటూ.. నోరు పారేసుకున్నారు. అలాంటి తనను స్టోరీ చెప్పడానికి వెళితే గంట సేపు వెయిట్ చేయించారంటూ.. గోపీ చంద్ పేరు చెప్పకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారం రోజుల కింద ఈ డైరెక్టర్ చేసిన ఈ కామెంట్స్ మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా స్టార్ట్ అయిన గోపీచంద్ న్యూ ఫిల్మ్ ఫోటోస్ అండ్ వీడియోస్ తో పాటు.. కె ఎస్ రవికుమార్ మాట్లాడిన మాటలు కూడా నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. మరో సారి డైరెక్టర రవికుమార్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..