Sukumar Daughter: డైరెక్టర్ ఇంట అప్‌కమింగ్ హీరోయిన్.! వైరల్‌గా సుక్కు డాటర్ పిక్స్.
సినిమా స్టార్లు.. సెలబ్రిటీలు ఎప్పుడూ హాట్ టాపిక్కే..! వారిని ఫాలో అవ్వడం.. వారి గురించి తెలుసు కోవడంలో అందరికీ ఇంట్రెస్టే! వారికి సంబంధించిన అన్ ఫోటోలు చూడడం.. వారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి చదవడం కూడా.. చిన్న పాటి ఎంటర్‌టైన్మెంట్ థింగే..! అందుకే నెటిజన్లు ఎక్కువగా ఇదే పని చేస్తుంటారు. ఇక తాజాగా ఇలాంటి పనే చేసి.. సుకుమార్ కూతురి ఫోటోలను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. డైరెక్టర్ ఇంట అప్‌కమింగ్ హీరోయిన్ అంటూ.. ట్యాగ్ ఇస్తున్నారు.
సినిమా స్టార్లు.. సెలబ్రిటీలు ఎప్పుడూ హాట్ టాపిక్కే..! వారిని ఫాలో అవ్వడం.. వారి గురించి తెలుసు కోవడంలో అందరికీ ఇంట్రెస్టే! వారికి సంబంధించిన అన్ ఫోటోలు చూడడం.. వారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి చదవడం కూడా.. చిన్న పాటి ఎంటర్‌టైన్మెంట్ థింగే..! అందుకే నెటిజన్లు ఎక్కువగా ఇదే పని చేస్తుంటారు. ఇక తాజాగా ఇలాంటి పనే చేసి.. సుకుమార్ కూతురి ఫోటోలను నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. డైరెక్టర్ ఇంట అప్‌కమింగ్ హీరోయిన్ అంటూ.. ట్యాగ్ ఇస్తున్నారు. ఇక సుకుమార్ ఫ్యామిలీ విషయానికి వస్తే..! సుకుమార్ వైఫ్ నేమ్.. తబిత హంసిని. హైదరాబాద్,ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఆర్య సినిమా స్క్రీనింగ్‌లో సమయంలో తబిత హంసిని సుకుమార్ కలిశారు. చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత 2009లో వివాహం చేసుకున్నారు.
అయితే సుకుమార్ ఫిలిం మేకర్ కావడంతో తబిత హంసిని ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. అయినప్పటికీ వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి సుకృతి, సుక్రాంత్ అనే పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలో సుక్కు డాటర్ సుకృతి సోషల్ మీడియాలో తాజాగా ట్రెండ్ అవుతోంది. పుష్ఫ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. తన తండ్రి తరుపున మాట్లాడిన సుకృతి.. అప్పటి నుంచి సెలబ్రిటీ అయిపోయారు. తన క్యూట్ మాటలతో అప్పుడు అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడేమో.. తన టీనేజ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. టాలీవుడ్ అప్‌కమింగ్ హీరోయిన్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos