UV Creations : యువీ క్రియేషన్స్ నిజంగానే విడిపోయిందా..? ప్రభాస్ సన్నిహితుల్లోనే విభేదాలా..?

|

May 31, 2023 | 8:51 AM

ప్రభాస్ కి అత్యంత సన్నిహితులు అయిన వంశీ, ప్రమోద్ మరియు విక్రమ్ కలిసి యువీ క్రియేషన్స్ బ్యానర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మిర్చి సినిమాతో వీరి సక్సెస్ జర్నీ మొదలయ్యింది. బాహుబలి సినిమాను కొన్ని ఏరియాల్లో విడుదల చేసిన వీరు భారీ లాభాలను దక్కించుకున్న విషయం కూడా తెల్సిందే.

ఇక యూవీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలను కూడా నిర్మించడం మొదలు పెట్టారు. ప్రభాస్ కి హోం బ్యానర్ అంటూ కూడా టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. సాహో మరియు రాధేశ్యామ్‌ సినిమా లు ఈ బ్యానర్ నుండే వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యానర్ నుండి కొత్త సినిమాలు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా కొత్త బ్యానర్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించాలని భావించారు.. అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.