Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. లైవ్ వీడియో

|

Jan 18, 2022 | 1:17 PM

తమిళ స్టార్ హీరో ధనుష్ అభిమానులకు, సినిమా ప్రియులకు షాకింగ్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకంచి అందరినీ ఆశ్చర్యానికి గురించేశాడు.

Published on: Jan 18, 2022 08:47 AM