Yellamma: ఎల్లమ్మకు హీరో దొరికేసినట్టేనా ??
బలగం దర్శకుడు వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమా హీరో కోసం ఎదురుచూపులు ముగిసినట్టు తెలుస్తోంది. నాని, నితిన్ నిరాకరించిన తర్వాత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై త్వరలో స్పష్టత రానుంది.
బలగం వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మ పేరుతో ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. దిల్ రాజు బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతుందని గతంలోనే ప్రకటన వచ్చినప్పటికీ, ఇంతవరకు హీరో ఖరారు కాలేదు. తొలుత ఈ సినిమా కోసం నానిని సంప్రదించగా, హాయ్ నాన్న పనులతో బిజీగా ఉండటంతో ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఆ తర్వాత నితిన్‌ను హీరోగా తీసుకోవాలనే చర్చ జరిగింది. తమ్ముడు సినిమా విడుదలైన వెంటనే ఎల్లమ్మ పట్టాలెక్కుతుందని వార్తలు వచ్చాయి. అయితే తమ్ముడు డిజాస్టర్ కావడంతో నితిన్ కూడా ఎల్లమ్మ సినిమాకు నో చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagarjuna: సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న కింగ్
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్