Devara Trailer: ఇక విశ్వరూపమే..! ‘దేవర’ దూసుకొచ్చేశాడుగా.. ట్రైలర్‌ చూస్తే గూస్ బంప్సే..

|

Sep 10, 2024 | 6:08 PM

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ హరోయిన్‌గా నటించగా.. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. భారీ అంచనాలతో వస్తున్న దేవర సినిమా నుంచి ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయి..

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ హరోయిన్‌గా నటించగా.. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. భారీ అంచనాలతో వస్తున్న దేవర సినిమా నుంచి ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయి.. ఈ పాటలు సినిమా అంచనాలను మరింత పెంచాయి. RRR తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. దేవర ట్రైలర్ రిలీజ్ అయింది.. ట్రైలర్ రిలీజ్ వేడుకను ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు.

ట్రైలర్ వీడియో చూడండి..

Published on: Sep 10, 2024 04:23 PM