Deepika Padukone: దెయ్యాల కోటలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ఆసక్తికరంగా మారనున్న సిరీస్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మ్యాడాక్ ఫిలిమ్స్ హారర్ సినిమా యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నారు. సాక్చుని అనే బెంగాలీ దెయ్యం పాత్రలో ఆమె రెండు సినిమాల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మ్యాడాక్ హారర్ చిత్రాలు భారీ వసూళ్లతో విజయం సాధించాయి. దీపికా ఎంట్రీతో ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్‌లో హారర్ చిత్రాలకు పేరుగాంచిన మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థలోకి స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఎంట్రీ ఇస్తున్నారు. దెయ్యాల సినిమాలకు డిమాండ్ సృష్టించిన ఈ నిర్మాణ సంస్థను దెయ్యాల కోటగా అభివర్ణిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వస్తున్న హారర్ థ్రిల్లర్‌లు గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. స్త్రీ 2 ఏకంగా 800 కోట్లు, ముంజియా 200 కోట్లు వసూలు చేయగా, ఇటీవల విడుదలైన థామా నెగటివ్ టాక్‌తోనూ 150 కోట్లకు పైగా రాబట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీనితో మీ సామాన్లు భద్రం
ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు
లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..
జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

