Sunil: సునీల్‌కు బిగ్ ఆఫర్..!! ఏంటో తెలుసా..!! వీడియో
కమెడియన్‌గా తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్. ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా మారారు.
కమెడియన్‌గా తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్. ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా మారారు. అందాల రాముడు సినిమాతో సునీల్ హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు సునీల్.. ఆ తర్వాత కామెడీ పాత్రలకు దాదాపుగా గుడ్ బై చెప్పేసిన సునీల్ పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సునీల్ చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో తిరిగి కమెడియన్‌గా మారాలనుకున్నారు. అయితే మొదట్లో ఉన్నంత కామెడీ టైమింగ్ ఇప్పుడు సునీల్‌లో కనిపించకపోవడంతో అది వర్కౌట్ కాలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Know This: వినాయకునికి పార్వతీ దేవి ప్రాణం పోసింది ఎక్కడో తెలుసా? వీడియో
Viral Video: నీటి అడుగునా ఒక్కటయ్యారు.. కానీ అది ఎలాగో తెలుసా..?? నెట్టింట ఫుల్ వైరల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

