Watch Video: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ రిసెప్షన్‌లో సీఎంలు చంద్రబాబు, ఏక్‌నాథ్ షిండే మాటమంతీ..
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వెడ్డింగ్ రిసెప్షన్ శుభ్ ఆశీర్వాద్‌కు అతిథులంతా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి పెమ్మసాని హాజరయ్యారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ ఇంట వివాహా వేడుకలు బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్నాయి. ఈరోజు శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వెడ్డింగ్ రిసెప్షన్ శుభ్ ఆశీర్వాద్‌కు అతిథులంతా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి పెమ్మసాని హాజరయ్యారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే.. మాజీ దేవేంద్ర ఫడ్నవీస్ తో ఆప్యాయంగా మాట్లాడారు..
Published on: Jul 13, 2024 09:27 PM