సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో బాలయ్య బాబు.. ‘రామారావుగారు’ సబ్జెక్ట్ ను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి : anil ravipudi and balakrishna movie video.
సీనియర్ హీరో బాలకృష్ణ.. సినిమా రిలీజ్ టైమ్‌లో తప్పితే.. పెద్దగా న్యూస్‌లో కనిపించరు. సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. కానీ ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాన్స్‌తో కలిసి బర్త్ డే...
సీనియర్ హీరో బాలకృష్ణ.. సినిమా రిలీజ్ టైమ్‌లో తప్పితే.. పెద్దగా న్యూస్‌లో కనిపించరు. సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. కానీ ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాన్స్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవటం మిస్ అయిన బాలయ్య.. మీడియా, సోషల్ మీడియా ద్వారా వాళ్లతో టచ్‌లోకి వచ్చారు. చాలా రోజులుగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఉన్న కన్‌ఫ్యూజన్ కు కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు నందమూరి నటసింహం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. అనిల్ కూడా బాలయ్య కోసం రామారావుగారు అనే సూపర్ సబ్జెక్ట్‌ను రెడీ చేశానంటూ ఎప్పుడో ఎనౌన్స్ చేశారు.అయితే చాలా రోజులుగా డిలే అవుతున్న ఈ ప్రాజెక్ట్ మీద ఫ్యాన్స్ మీట్‌లో క్లారిటీ ఇచ్చారు బాలయ్య. టైమ్ ఫ్రేమ్ కమిట్ అవ్వకపోయినా.. అనిల్ సినిమా మాత్రం పక్కాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి బాలయ్య కోసం అనిల్ తన స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశారా..?
మరిన్ని ఇక్కడ చూడండి: Pooja Hegde Video:హాట్ నెస్ ఓవర్‌లోడెడ్ బుట్టబొమ్మా.. మరీ ఇంత అందమైతే ఎట్టాగమ్మా.. !వీడియో.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
