Jani Master: టీవీ9 చేతిలో జానీ రిమాండ్ రిపోర్ట్.. చిక్కుల్లో జానీ మాస్టర్.!
జానీ మాస్టర్ నేరం చేశారా? తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను పలుమార్లు బెదిరించి లైంగిక దాడి చేశారా? అంటే అవునని అన్సర్ వచ్చేలా ఉన్న రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతికి వచ్చింది. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతిలోకి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ రిపోర్ట్.. జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. దురుద్దేశంతోనే జానీ మాస్టర్.. బాధితురాలని అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని.. పోలీసులు క్లారిటీకి వచ్చినట్టు సమాచారం.
జానీ మాస్టర్ నేరం చేశారా? తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను పలుమార్లు బెదిరించి లైంగిక దాడి చేశారా? అంటే అవునని అన్సర్ వచ్చేలా ఉన్న రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతికి వచ్చింది. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతిలోకి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ రిపోర్ట్.. జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. దురుద్దేశంతోనే జానీ మాస్టర్.. బాధితురాలని అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని.. పోలీసులు క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. 2020లో ముంబయిలోని ఓ హోటల్‌లో జానీ తన అసిస్టెంట్ అయిన బాధిత కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేసినట్టు పోలీసుల విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు అని పోలీసులు నిర్దారించుకున్నట్టు సమాచారం. అంతేకాదు జానీ భార్య కూడా బాధితురాలిని పలు మార్లు బెదిరించినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

