‘నా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చాడు..’ చిరు ఎమోషనల్ ట్వీట్

Updated on: Apr 11, 2025 | 4:44 PM

పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరు. తమ బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే  వుంటాడంటూ ట్వీట్ చేశారు చిరు.

అంతేకాదు తన ఇష్టదైవం హనుమాన్‌.. ఓ పెద్ద  ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి తమ పసి బిడ్డని కాపాడి తమకు అండగా నిలిచాడంటూ ట్వీట్లో రాసుకొచ్చారు చిరు. ఈ  సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా  ప్రాంతాల్లో మార్క్  శంకర్  కోలుకోవాలని ప్రతి  ఒక్కరూ తమ కుంటుంబానికి అండగా నిలబడ్డారని.. తమ  బిడ్డ కోసం ప్రార్థనలు చేశారని.. వారందరికీ తన తరపున, తన తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున తమ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియచేస్తుశారు మెగాస్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alekhya Chitti: పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!

పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌

చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్‌.. ఒక్కసారిగా

బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసారు..చివరికి ఇలా…!

అత్తను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే..!