Chiranjeevi Sensational Comments: ఆ పదవి నాకొద్దు.. పంచాయితీలు నేను చెయ్యను.. మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)
ఇండస్టీ పెద్దగా చిరంజీవి ఉండాలి అన్న కొందరు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ స్పందించారు. “పెద్దగా ఉండను.. ఉండలేను.. కావాల్సినప్పుడు అండగా నిలబడగా.. అవసరమైనప్పుడు ఆదుకుంటా..” అంటూ తన మనసులోని మాటను క్లియర్‌గా చెప్పేశారు.