Boyapati Srinu – Ram Pothineni: బోయపాటి శ్రీనుకు పరీక్ష పెడుతున్న స్కంద.! మరి రామ్ సంగతి ఏంటి.?
అఖండ బ్లాక్‌బస్టర్ అయ్యుండొచ్చు.. దానికి ముందు సూపర్ హిట్స్ కొట్టుండొచ్చు.. మార్కెట్ పరంగానూ బోయపాటికి తిరుగుండకపోవచ్చు.. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఈ మాస్ డైరెక్టర్‌కు వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
అఖండ బ్లాక్‌బస్టర్ అయ్యుండొచ్చు.. దానికి ముందు సూపర్ హిట్స్ కొట్టుండొచ్చు.. మార్కెట్ పరంగానూ బోయపాటికి తిరుగుండకపోవచ్చు.. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఈ మాస్ డైరెక్టర్‌కు వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 18 ఏళ్ళ కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే ఆ టెస్ట్ పాస్ అయ్యారు బోయపాటి శ్రీను. మళ్లీ ఇన్నాళ్లకు రామ్‌తో స్కంధ అంటూ అదే పరీక్ష రాస్తున్నారు. ఇంతకీ ఏంటా టెస్ట్..? హీరోలు మారినా.. స్కూల్ మాత్రం మార్చరు బోయపాటి శ్రీను. అదే కత్తి.. అదే నెత్తురు.. అదే విలన్ గ్యాంగ్.. నరకడం మొదలుపెడితే అటు వైపు మనిషి అనే వాడే మిగలడు. రామ్ అయినా.. రామ్ చరణ్ అయినా ఇదే సూత్రం ఫాలో అవుతుంటారు బోయపాటి శ్రీను. స్కంధలోనూ ఇదే చేస్తున్నారు. రామ్ టీజర్ చూసాక ఇదే విషయం అర్థమైపోతుంది కూడా. దీనికి స్కంధ అంటూ కుమారస్వామి పేరుతో వచ్చేస్తున్నారు బోయపాటి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...