Dunki Box Office: దారుణంగా షారుఖ్ డంకీ కలెక్షన్స్.! షారుఖ్ రేంజ్ కు తగ్గట్టు లేవా.?
బాలీవుడ్ బాద్ షా ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలం తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు షారుఖ్. ఈ రెండు సినిమాలు దాదాపు 1000 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ‘డంకీ’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు బాద్ షా. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న హిందీలో విడుదలైంది.
బాలీవుడ్ బాద్ షా ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలం తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు షారుఖ్. ఈ రెండు సినిమాలు దాదాపు 1000 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ‘డంకీ’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు బాద్ షా. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న హిందీలో విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ సినిమా బాక్సాఫీస్ అంతగా సెన్సెషన్ సృష్టించలేకపోయింది. మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం షారుఖ్ రేంజ్‌లో రాబట్టలేకపోయింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అంతకు ముందు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు 89.5 కోట్లు రాబట్టగా.. పఠాన్ సినిమా 57 కోట్లు రాబట్టింది. కానీ ఈ రెండు సినిమాల కంటే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టింది డంకీ. ఇక రిలీజ్ 1స్ట్ డే.. డంకీ సినిమా మొత్తం 29.94% ఆక్యుపెన్సీ అందుకుంది. NCR ప్రాంతంలో సుమారు 31% ఆక్యుపెన్సీతో 1412 షోలు ఉన్నాయి. ముంబైలో 1081 షోలు ఉన్నాయి. ఇది దాదాపు 29.75% ఆక్యుపెన్సీ ఉన్నట్లు. కానీ డంకీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఇప్పటి వరకు మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.