Prabhas Fans: ఓరినాయనో., ఇదేందిరో.. థియేటర్‌ను పబ్‌గా మార్చేసిన డార్లింగ్ ఫ్యాన్స్.. వీడియో.
సలార్ రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న వేళ.. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద అభిమానులు ఓ రేంజ్‌లో సందడి చేశారు. థియేటర్ ముందు అంటే పార్కింగ్ ఏరయాను పబ్ గా మార్చేసి.. రచ్చ రచ్చ చేశారు. ఎస్ ! సలార్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టం అన్నీ ఏర్పాటు చేశారు. అర్థరాత్రి ఒంటిగంట ప్రీమియర్ షో పడే వరకు ఒక మినీ మ్యుూజికల్ కాన్సర్ట్ నడిపారు.
సలార్ రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న వేళ.. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద అభిమానులు ఓ రేంజ్‌లో సందడి చేశారు. థియేటర్ ముందు అంటే పార్కింగ్ ఏరయాను పబ్ గా మార్చేసి.. రచ్చ రచ్చ చేశారు. ఎస్ ! సలార్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టం అన్నీ ఏర్పాటు చేశారు. అర్థరాత్రి ఒంటిగంట ప్రీమియర్ షో పడే వరకు ఒక మినీ మ్యుూజికల్ కాన్సర్ట్ నడిపారు. ప్రభాస్ పాటలతో రెబల్ స్టార్ అభిమానులు డాన్స్ చేశారు. ప్రభాస్ మేనియాతో ఊగిపోయారు. దాంతో పాటే ఇందుకు సంబంధించిన వీడియోస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

