Deepika Padukone: అటు భర్త.. ఇటు ప్రియుడు.. మొత్తానికి నిర్ణయం తీసుకుంది.!

Deepika Padukone: అటు భర్త.. ఇటు ప్రియుడు.. మొత్తానికి నిర్ణయం తీసుకుంది.!

Anil kumar poka

|

Updated on: Apr 17, 2024 | 12:45 PM

దీపికా పదుకొనే..! ఎంతో డెడికేషన్‌తో.. తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ అంతలోనే రణ్‌బీర్ కపూర్ పేరుతో.. ప్రేమ దరి చేరింది. ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోను ఎంతో గాఢంగా ప్రేమించింది. వీరిద్దరి ప్రేమాయణం అటు ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు జనాల్లోనూ అందరికి తెలిసిపోయింది. దీంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారంతా.

దీపికా పదుకొనే..! ఎంతో డెడికేషన్‌తో.. తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ అంతలోనే రణ్‌బీర్ కపూర్ పేరుతో.. ప్రేమ దరి చేరింది. ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోను ఎంతో గాఢంగా ప్రేమించింది. వీరిద్దరి ప్రేమాయణం అటు ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు జనాల్లోనూ అందరికి తెలిసిపోయింది. దీంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారంతా. కానీ అంతలోనే వీరి ప్రేమ బ్రేకప్ వరకు వెళ్లింది. అందుకు కారణం అతడితో వచ్చిన మనస్పర్థలు. అదే సమయంలో ఆ హీరో మరొకరితో డేటింగ్ చేయడం. ఒకానొక దశలో ఆమె లవ్, బ్రేకప్ కారణంగా డిప్రెషన్‏లోకి వెళ్లిపోయింది. కానీ అదే సమయంలో తల్లి ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో తిరిగి సినిమాల్లో నటించి మానసిక ఒత్తిడిని జయించింది. ఇప్పుడు భర్తతో ఎంతో సంతోషంగా ఉంటోంది. కానీ నిన్న మొన్నటి వరకు జీవితంలో చేదు రోజులను మిగిల్చిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఉంచుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు దాన్ని శాశ్వతంగా తొలిగించింది.

రణ్బీర్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయిన్ దీపిక.. ఫైనల్‌గా.. రణవీర్ సింగ్‏తో ను 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకుంది. హ్యాపీగా అటుమ్యారీడ్ లైఫ్ ను ఇటు ఫిల్మ్ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. తొందర్లో తల్లి కూడా కాబోతోంది. ఇక ఈ క్రమంలోనే దీపికా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో తన మెడ వెనక ఎప్పటి నుంచో ఉన్న రణ్బీర్ ట్యాటూ లేకపోవడం.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!