Kareena Kapoor: సీత పాత్ర కోసం రెమ్యూనరేషన్ అడిగిన బాలీవుడ్ బ్యూటీ కరీనా… ( వీడియో )

ప్రజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో మైథలాజికల్ మూవీస్‌ ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్స్ తో పాన్ ఇండియా లెవల్‌లో పౌరాణిక గాథలు తెరకెక్కుతున్నాయి.

  • Publish Date - 9:58 am, Thu, 10 June 21