Vijay Varma - Tamanna: పెళ్లి ఎప్పుడన్న పాపానికి.. ఇచ్చిపడేసిన తమన్నా లవర్‌.. వీడియో.

Vijay Varma – Tamanna: పెళ్లి ఎప్పుడన్న పాపానికి.. ఇచ్చిపడేసిన తమన్నా లవర్‌.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 04, 2024 | 10:45 AM

లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లో చేస్తున్నప్పటి నుంచి తమన్నాతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విజయ్‌ వర్మ. అదే సమయంలో వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్, ఈవెంట్లలో పాల్గొనడంతో వీరి లవ్ మ్యాటర్ నిజమనే అనుకున్నారు అంతా..! దీంతో ఈ విషయంపై అప్పట్లోనే తమన్నారియాక్టయింది. తామిద్దరం డేటింగ్‏లో ఉన్నామంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అటు విజయ్ వర్మ కూడా తన ప్రేమ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. కానీ పెళ్లి మాత్రం ఎప్పుడో చెప్పకుండా... చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లో చేస్తున్నప్పటి నుంచి తమన్నాతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విజయ్‌ వర్మ. అదే సమయంలో వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్, ఈవెంట్లలో పాల్గొనడంతో వీరి లవ్ మ్యాటర్ నిజమనే అనుకున్నారు అంతా..! దీంతో ఈ విషయంపై అప్పట్లోనే తమన్నారియాక్టయింది. తామిద్దరం డేటింగ్‏లో ఉన్నామంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అటు విజయ్ వర్మ కూడా తన ప్రేమ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. కానీ పెళ్లి మాత్రం ఎప్పుడో చెప్పకుండా… చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో ఉండబట్టలేక వీరి పెళ్లి గురించి ఓ ఫ్యాన్ ప్రశ్న అడగగా.. ట్విస్ట్‌తో… కూడిన అతితెలివైన ఆన్సర్ ఇచ్చారు ఈ హీరో. రీసెంట్‌గా ఇన్ స్టాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ ఆస్క్ మీ ఎనీథింద్ సెషన్ ఏర్పాటు విజయ్.. అందులో ఓ నెటిజన్ పెళ్లెప్పుడు చేసుకుంటావు ? అని అడిగిన ప్రశ్నకు కాస్త క్రేజీగా ఆన్సనర్ ఇచ్చాడు. ఆ ప్రశ్న అడిగింది మరెవరో కాదు తన మేనకోడలే అని ట్విస్ట్ ఇస్తూనే.. ‘నా కోడలు ఇప్పుడు అమ్మలా ప్రశ్నలు అడుగుతుంది. పైగా నాకు ఈ ప్రశ్న హైదరాబాదీ యాసలో వినిపిస్తుంది.’ అంటూ ఫన్నీగా ఇచ్చిపడేశాడు. అయితే తాజాగా తన ఫ్యాన్ కమ్ మేనకోడలు అడిగిన ప్రశ్నతో.. తన అతి తెలివి అండ్.. ట్విస్ట్‌ ఫుల్ ఆన్సర్‌తో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos