Biker Collection: బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్
అంచనాలకు మించి 'బైకర్' మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹18.09 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. శర్వా హీరోగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్ స్పెషల్ రోల్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.
ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కి.. రీసెంట్ గా రిలీజ్ అయిన బైకర్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రఫ్ఫాడిస్తోంది. మంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో పరుగులు పెడుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం ‘బైకర్’ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ సుమారు ₹18.09 కోట్ల వరకు వసూలు సాధించింది. అదే 3 రోజుల ఇండియా నెట్ చూస్తే… ₹7.27 కోట్ల నుంచి ₹7.31 కోట్లని సమాచారం. ఓవర్సీస్ లోనూ బైకర్ సినిమా జోరు చూపిస్తోంది. అక్కడ కూడా… మూడు రోజుల్లో.. దాదాపు ₹1.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్టు తెలుస్తోంది. శర్వా హీరోగా.. నటించిన ఈ మూవీకి అభిలాష్ రెడ్డి డైరెక్టర్. సీనియర్ హీరో రాజశేఖర్ బైకర్ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేయడం.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడం ఈ సినిమాకు మరో హైలెట్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట
Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక
Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది
Bombai Ki Ranu: ‘బొంబాయికి రాను’ యూట్యూబ్‌లో అరుదైర రికార్డ్
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
టిఫిన్ సెంటర్లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!

