Bole Vs Amar: పాపం భోళె.! గేమ్ పేరుతో పిచ్చ కొట్టుడు కొట్టారుగా.. వీడియో ట్రేండింగ్.
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాగా మాత్రమే కాదు.. ఫిజికల్ టాస్కులతో మస్త్ మస్త్ గా సాగుతోంది. టాస్కుల పేరుతో కంటెస్టెంట్లు.. బాహా బాహీకి దిగడాన్ని చూస్తున్న వారికి.. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటే... ఆవేశమూ... 'అయ్యో' అనే ఎక్స్‌ప్రెషను పుట్టుకొచ్చేలా చేస్తోంది. అలా ఈ సీజన్ మొత్తానికి.. తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌నే రాబడుతోంది. ఇక 62nd ఎపిసోడ్ ఆ రెస్పాన్స్‌ను మరింతగా పెంచేలా రసవత్తరంగా సాగింది.
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాగా మాత్రమే కాదు.. ఫిజికల్ టాస్కులతో మస్త్ మస్త్ గా సాగుతోంది. టాస్కుల పేరుతో కంటెస్టెంట్లు.. బాహా బాహీకి దిగడాన్ని చూస్తున్న వారికి.. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటే.. ఆవేశమూ.. ‘అయ్యో’ అనే ఎక్స్‌ప్రెషను పుట్టుకొచ్చేలా చేస్తోంది. అలా ఈ సీజన్ మొత్తానికి.. తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌నే రాబడుతోంది. ఇక 62nd ఎపిసోడ్ ఆ రెస్పాన్స్‌ను మరింతగా పెంచేలా రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ హౌస్‌లో 5వ కెప్టెన్‌గా.. మొట్టమొదటి లేడీ కెప్టెన్‌గా.. శోభను నిలబడేలా చేసింది. అందుకు అమర్ చెమట దారపోసేలా.. పిడిగుద్దుల కారణంగా భోళె విలవిలలాడేలా కూడా చేసింది. ఇక ఇప్పటికే కప్టెన్సీ టాస్క్ కోసం.. కంటెస్టెంట్ మధ్య రకరకాల ఫిజికల్ టాస్క్‌లు పెడుతున్న బిగ్ బాస్.. ఈ సారి కూడా.. అలాంటి ఓ టాస్క్‌నే డిజైన్ చేశారు. కెపస్టెన్సీ కంటెడర్స్‌గా ఎన్నికైన వారికి కాకుండా.. వారిని సపోర్ట్ చేసే వాళ్లు.. టాస్క్‌లో దిగి.. వాళ్ల బడ్డీని కెప్టెన్ చేయాలని చెబుతాడు. అందుకోసం కెప్టెన్సీ కంటెడర్స్ ఫోటోలున్న బీన్ బ్యాగులు.. గార్డెన్ ఏరియాలో సెట్ చేస్తాడు. బజర్ మోగగానే ఎవరి బ్యాగులో అయితే తక్కువ బీన్స్ ఉంటారో వాళ్లు.. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతారని.. చెబుతాడు.
ఇక ఈ గేమ్‌లో.. అమర్ శోభ కోసం.. ప్రియాంక – తేజ కోసం, భోలే షావలి – రతిక కోసం గేమ్ ఆడేందుకు ముందుకు వస్తాడు. అశ్విని చాలా డిస్కషన్స్ తర్వాత గౌతమ్ కోసం గేమ్ ఆడుతానంటూ ముందుకు వస్తుంది. శివాజీ అర్జున్ కోసం బరిలో దిగుతాడు. ఇక గేమ్‌లో డెడ్ అయిన ప్రశాంత్ను సంచాలక్‌గా నియమిస్తాడు బిగ్ బాస్. గేమ్ మొదలవగానే… యోల్లో సర్కిల్లో బీన్ బాగ్స్ వేసుకుని.. మొదట చాలా కూల్‌గానే కనిపించిన అమర్.. టాస్క్ మొదలై ఓ పది నిమిషాలు కాగానే విరుచుకు పడతాడు. మొదట భోళె బ్యాగ్ పై అంటే.. రతిక ఫోటో ఉన్న బ్యాగ్ పై టార్కెట్ చేస్తాడు. భోలే షావలి బ్యాగులో ఉన్న బీన్స్‌ను కింద పడేస్తుంటాడు. అందుకోసం భోలే షావలి పై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తాడు. భోలే షావలి కూడా అమర్ ను కాలర్ పట్టుకుని కొట్టినంత పని చేస్తాడు. ఒకరినొకరు డొక్కలో గుద్దుకుంటూ.. చూస్తున్న ఆడియెన్స్‌ను షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇక కుర్రాడి ధాటికి పాపం భోలే బిత్తర పోయి.. ఏం చేయలో పాలుపోని స్థితికి వెళిపోతాడు. ఈ క్రమంలోనే నన్ను కడుపులో కొట్టావ్ అని భోలే చాలా బాధగా… అమర్‌తో అంటూ.. చూస్తున్న ఆడియెన్స్‌ను కూడా పాపం అనేలా చేస్తాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.