Jawan: బురిడీ కొట్టించిన ఓటీటీ.! నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ పై నెటిజన్స్ కామెంట్స్.
స్టార్ హీరోల నయా నయా.. సినిమాల డిజిటల్ రైట్స్‌ను., దిమ్మతిరిగే ఫ్యాన్సీ రేట్‌కు కొనడమే కాదు.. ఆ ఫ్యాన్సీ రేట్‌ను తిరిగి రాబట్టడంలో కూడా.. నయా నయా స్ట్రాటజీలను ఫాలో అవుతున్నాయి.. ఎట్ ప్రజెంట్ ఫీల్డ్‌లో ఉన్న ఓటీటీ కంపెనీలు. అందుకోసం ప్రమోషన్స్‌ను పరిగెత్తించడమే కాదు.. జనాలను మిస్ లీడ్ చేసేందుకు కూడా వెనకాడడం లేదు. లేని కంటెంట్ ఉన్నట్టు చెప్పుకోవడంలో.. ఏ మాత్రం జంకడం లేదు.
స్టార్ హీరోల నయా నయా.. సినిమాల డిజిటల్ రైట్స్‌ను.. దిమ్మతిరిగే ఫ్యాన్సీ రేట్‌కు కొనడమే కాదు.. ఆ ఫ్యాన్సీ రేట్‌ను తిరిగి రాబట్టడంలో కూడా.. నయా నయా స్ట్రాటజీలను ఫాలో అవుతున్నాయి.. ఎట్ ప్రజెంట్ ఫీల్డ్‌లో ఉన్న ఓటీటీ కంపెనీలు. అందుకోసం ప్రమోషన్స్‌ను పరిగెత్తించడమే కాదు.. జనాలను మిస్ లీడ్ చేసేందుకు కూడా వెనకాడడం లేదు. లేని కంటెంట్ ఉన్నట్టు చెప్పుకోవడంలో.. ఏ మాత్రం జంకడం లేదు. ఫిల్మీ లవర్స్‌ను బురిడీ కొట్టించడంలో మొహమాటం పడడం లేదు. తాజాగా నెట్ ఫ్లెక్స్ స్ట్రీమ్ అవుతున్న జవాన్ విషయంలో.. ఇదే జరిగిందనడంలో .. సందేహమే లేదు. ఎస్ ! షారుఖ్ హీరోగా అట్లీ డైరెక్షన్లో తెరెకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఇండియా బాక్సాఫీస్ దగ్గర వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా హిస్టరీకెక్కింది.
అలాంటి ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడే నెట్ ఫిక్స్ చెప్పినట్టు కాకుండా.. చాలా తెలివిగా.. జవాన్ సినిమాను ప్రమోట్ చేసింది. థియేటర్లో సినిమా చూసిన వారిని కూడా ఈసినిమా చూసేలా చేస్తోంది. రీసెంట్ డేస్‌లో సినిమాలకు రన్ టైం పెద్ద అడ్డంకిగా మారింది. అయితే ఆ అడ్డుకు లోబడే డైరెక్టర్లు తమ సినిమాలను ట్రిమ్ చేస్తుంటారు. జవాన్ సినిమా రన్ టైం విషయంలోనే డైరెక్టర్ అట్లీ ఇదే చేశారు. థియేటర్లలో.. షోలకు ఇబ్బంది కలగకుండా.. సినిమా చూసే ఆడియెన్స్‌కు బోర్ కొట్టకుండా.. ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇది పట్టుకున్న ఓటీటీ సంస్థలు.. జవాన్‌లో ట్రిమ్ అయిన సీన్లను కూడా చూడొచ్చంటూ ప్రచారం చేశాయి. దీంతో చాలా ఈగర్‌గా ఓటీటీలో జవాన్ సినిమా చూసిన ఆడియెన్స్ … ప్రస్తుతం షాకవుతున్నారు. థియేటర్ రన్ టైం.. ఓటీటీ రన్ టైంలో పెద్ద తేడాను పోల్చుకోలే పోతున్నారు. దీంతో వారు నెట్‌ఫ్లిక్స్ ప్రమోషనల్ ఉచ్చులో పడ్డమని గ్రహించి..తమ ఎక్స్‌పీరియెన్స్‌ను నెట్టింట తెలిసేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

