Nikhil Siddhartha - Swayambhu: యుద్ధ వీరుడిగా మారేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న హీరో నిఖిల్ వీడియో వైరల్..

Nikhil Siddhartha – Swayambhu: యుద్ధ వీరుడిగా మారేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న హీరో నిఖిల్ వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Nov 05, 2023 | 11:11 AM

ఒకప్పటిలా కాదు.. ఓ సినిమాలో పర్పెక్ట్ గా కనిపించడాన్ని హీరోలు నానా కష్టాలు పడుతున్నారు. ప్లే చేసే క్యారెక్టర్‌కు అనుగుణంగా.. ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నారు. సినిమా కోసం వారి వారి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్‌ పెడుతున్నారు. ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు. ఇక తాజాగా యాక్టివ్ బాయ్‌ నిఖిల్ కూడా.. అదే పని చేస్తున్నారు. కత్తి తిప్పుతూ.. కథనరంలో దూకే వారియర్లా కనిపించడానికి కఠోరంగా శ్రమిస్తున్నాడు.

ఒకప్పటిలా కాదు.. ఓ సినిమాలో పర్పెక్ట్ గా కనిపించడాన్ని హీరోలు నానా కష్టాలు పడుతున్నారు. ప్లే చేసే క్యారెక్టర్‌కు అనుగుణంగా.. ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నారు. సినిమా కోసం వారి వారి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్‌ పెడుతున్నారు. ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు. ఇక తాజాగా యాక్టివ్ బాయ్‌ నిఖిల్ కూడా… అదే పని చేస్తున్నారు. కత్తి తిప్పుతూ.. కథనరంలో దూకే వారియర్లా కనిపించడానికి కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఆ శ్రమ తాలూకు వీడియోలతో.. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నాడు ఈహీరో. ఆఫ్టర్ కార్తికేయ2 సూపర్ డూపర్ హిట్.. పాన్ ఇండియా హీరోగా మారిపోయిన నిఖిల్… తాజాగా ఓ హిస్టారికల్ సబ్జెక్ట్‌తో మన ముందుకు వస్తున్నాడు. కథన రంగంలో శత్రువులను చీల్చి చండాడే.. వీరుడి పాత్రలో.. స్వయంభుగా కనిపించబోతున్నారు. ఇక అందుకోసం… కత్తి తిప్పడంలో మెలకువలను నేర్చుకుంటున్నాడు. కఠోరంగా శ్రమిస్తూ… స్వయంభు సినిమా కోసం తాను ఎంత కష్టపడుతున్నాడదనేది.. అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. దాంతో పాటే.. అప్పుడే తన సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు నిఖిల్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.