నీ ఇష్టమొచ్చినప్పుడు దిగనీకి బిగ్ బాస్ ఏమన్నా బస్సా..’ శివాజీ ప్రశ్నల ధాటికి బిత్తర పోయిన రాథోడ్
బిగ్ బాస్ సీజన్ 9 షో ఊహించని విధంగా సాగుతోంది. తాను హౌస్‌లో ఉండలేనంటూ... ఒంటరిగా ఫీలవుతున్నానంటూ... ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఈ షో నుంచి అర్థాంతరంగా బయటికి రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ.. రాము రాథోడ్‌ను ఇంటర్వ్యూలో ఆడేసుకోవడం.. రాథోడ్ తీరును తప్పుబట్టడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ సీజన్ 9 షో ఊహించని విధంగా సాగుతోంది. తాను హౌస్‌లో ఉండలేనంటూ… ఒంటరిగా ఫీలవుతున్నానంటూ… ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఈ షో నుంచి అర్థాంతరంగా బయటికి రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ.. రాము రాథోడ్‌ను ఇంటర్వ్యూలో ఆడేసుకోవడం.. రాథోడ్ తీరును తప్పుబట్టడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్ నుంచి బయటకు వచ్చీ రాగానే.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ.. రామును ఓ ఆట ఆడేసుకున్నాడు. ప్రశ్నల వర్షం కురిపించాడు. రాము రాథోడ్‌ను బిత్తర పోయేలా చేశాడు. ఎప్పుడంటే అప్పుడు లోపలి వెళ్ళడానికి.. నచ్చినప్పుడు బయటకు రావడానికి ఇది బిగ్ బాస్ అనుకుంటున్నారా..? లేక బస్సు అనుకుంటున్నారా..? అంటూ శివాజీ రాము పై ఫైర్ అయ్యాడు. రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంపై అసహనం వ్యక్తం చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ సమయం వచ్చింది.. పవన్ సంచలన ట్వీట్
ఇదీ అసలైన రణరంగమంటే బురద నీళ్లతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్
TOP 9 ET News: సర్‌ప్రైజెస్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న జక్కన్న
థాంక్యూ ప్రభాస్! భోజనంతో కడుపు మాత్రమే కాదు.. నా హృదయం కూడా నింపేసావు’
‘మా నాన్న చనిపోలేదు..’ తప్పుడు వార్తలపై ధర్మేంద్ర కూతురు సీరియస్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

