గుండెపోటు తో మరణించిన బిగ్ బాస్ విన్నర్.. త్వరలో పెళ్లి ఈ టైంలో ఇలా..:Sidharth Shukla passes away Video.

Updated on: Sep 02, 2021 | 3:36 PM

బిగ్ బాస్ 13 షో ద్వారానే సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ దగ్గరయ్యారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిద్దార్థ్ శుక్లా ఆకస్మిక మరణం ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తోంది.