Amar: ఫ్రెండ్‌ లేద్.. ఏం లేద్‌.. యానిమల్‌గా మారిన అమర్

|

Nov 30, 2023 | 9:51 AM

బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. తిట్లతో.. కొట్లాటలతో.. నమ్మకద్రోహాలతో.. ఓ రేంజ్‌లో అందర్నీ ఎంటర్‌ టైన్ చేస్తోంది. ఇక తాజాగా ఎపిసోడ్‌లో టికెట్ టూ ఫినాలే టాస్కులు పెట్టిన బిగ్ బాస్‌.. ఆ గేమ్స్‌లో ఏకంగా ఫ్రెండ్స్‌ మధ్యే గొడవ జరిగేలా చేశాడు. తన నారద చర్యలతో.. అమర్‌లోని యానిమల్‌ను బయటికి వచ్చేలా చేశాడు. అది కాస్తా తన బెస్ట్ ప్రియాంక మీద విరుచుకుపడేలా కూడా చేశాడు. ఇక ఈ ఒక్క సీన్‌తో.. మరోసారి అందరూ ఈ షో గురించే మాట్లాడుకేనేలా చేశాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. తిట్లతో.. కొట్లాటలతో.. నమ్మకద్రోహాలతో.. ఓ రేంజ్‌లో అందర్నీ ఎంటర్‌ టైన్ చేస్తోంది. ఇక తాజాగా ఎపిసోడ్‌లో టికెట్ టూ ఫినాలే టాస్కులు పెట్టిన బిగ్ బాస్‌.. ఆ గేమ్స్‌లో ఏకంగా ఫ్రెండ్స్‌ మధ్యే గొడవ జరిగేలా చేశాడు. తన నారద చర్యలతో.. అమర్‌లోని యానిమల్‌ను బయటికి వచ్చేలా చేశాడు. అది కాస్తా తన బెస్ట్ ప్రియాంక మీద విరుచుకుపడేలా కూడా చేశాడు. ఇక ఈ ఒక్క సీన్‌తో.. మరోసారి అందరూ ఈ షో గురించే మాట్లాడుకేనేలా చేశాడు బిగ్ బాస్. నామినేషన్ హీట్ ఇంకా ముగియక ముందే.. టికెట్ టూ ఫినాలే కోసం కొన్ని టాస్కులు డిజైన్ చేసిన బిగ్ బాస్.. ఆ టాస్కుల్లో కంటెస్టెంట్స్‌ కు వచ్చిన పాయింట్స్ ఆధారంగా.. టికెట్ టూ ఫినాలేకి వెళతారంటూ చెబుతారు. ఇక ఈక్రమంలోనే ఓ రెండు టాస్కుల తర్వాత.. మూడో టాస్క్‌గా.. గాలం వేసి బాల్ పట్టుకుని…తమ బాస్కెట్‌లో వేసుకునే టాస్క్‌ను కంటెస్టెంట్స్కు ఇస్తాడు బిగ్ బాస్. దీనికి శోభా, శివాజీలను సంచాలకులుగా నియమించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vijayakanth: తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్‌

ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్‌ అన్నతోని !!

Rishab Shetty: OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్