Vijayakanth: తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్
విజయ్ కాంత్..! కెప్టెన్ విజయ్ కాంత్! తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా నామ్ కామాయించారు. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. DMDK పార్టీ స్థాపించి తమిళ పొలిటికల్ ఫీల్డ్‌లో వన్ ఆఫ్ ది పవర్ ఫుల్ మ్యాన్‌గా ఎదిగారు. అలాంటి ఈయన తాజాగా విషమపరిస్థితుల్లో ఉన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో.. చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. దాదాపు 70 ఏళ్లు వచ్చినా.. తన పార్టీ కార్యకలాపాల్లో చాలా యాక్టివ్‌గా ఉండే విజయ్‌కాంత్..
విజయ్ కాంత్..! కెప్టెన్ విజయ్ కాంత్! తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా నామ్ కామాయించారు. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. DMDK పార్టీ స్థాపించి తమిళ పొలిటికల్ ఫీల్డ్‌లో వన్ ఆఫ్ ది పవర్ ఫుల్ మ్యాన్‌గా ఎదిగారు. అలాంటి ఈయన తాజాగా విషమపరిస్థితుల్లో ఉన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో.. చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. దాదాపు 70 ఏళ్లు వచ్చినా.. తన పార్టీ కార్యకలాపాల్లో చాలా యాక్టివ్‌గా ఉండే విజయ్‌కాంత్.. ఇటీవల అస్వస్థతకు లోనయ్యారు. నడవలేని స్థితికి చేరుకున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో చేరిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్ అన్నతోని !!
Rishab Shetty: OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

