TOP 9 ET News: యుద్ధానికి దిగుతున్న బావ బామ్మర్దులు | ప్రభాస్ డబుల్ బొనాంజా
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. 2025 ఇండిపెండెన్స్ డే.. రసవత్తర పోరుకు రంగం సిద్దం అవుతోంది. బావ బావ అంటూ పిలుచుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య.. బాక్సాఫీస్ ముందర పోరు జరగనుంది. యంగ్ టైగర్ చేస్తున్న వార్2.. 2025 ఇడిపెండెన్స్ కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పడం..
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. 2025 ఇండిపెండెన్స్ డే.. రసవత్తర పోరుకు రంగం సిద్దం అవుతోంది. బావ బావ అంటూ పిలుచుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య.. బాక్సాఫీస్ ముందర పోరు జరగనుంది. యంగ్ టైగర్ చేస్తున్న వార్2.. 2025 ఇడిపెండెన్స్ కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పడం.. బన్నీ పుష్ప2 కూడా దాదాపు అప్పుడే రిలీజ్ అవుతుందనే టాక్ ఉండడంతో.. అప్పుడు వీరి మధ్య యుద్ధం తప్పదనే టాక్ వస్తోంది. తన ఫ్యాన్స్‌ను అమితంగా ఇష్టపడే ప్రభాస్.. వారి డబుల్ బొనాంజా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 22 రిలీజ్ అవుతున్న సలార్ థియేటర్లో.. సందీప్ వంగాకు స్పిరిట్‌కు సంబంధించిన లుక్ కానీ.. థీమ్ కానీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయాలని మేకర్స్‌కు సూచించారట. ఇదే కనుక నిజం అయితే.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే కదా…!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amar: ఫ్రెండ్ లేద్.. ఏం లేద్.. యానిమల్‌గా మారిన అమర్
Naga Chaitanya: నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vijayakanth: తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్
ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్ అన్నతోని !!
Rishab Shetty: OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

