Amar: ఫ్రెండ్ లేద్.. ఏం లేద్.. యానిమల్‌గా మారిన అమర్
బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. తిట్లతో.. కొట్లాటలతో.. నమ్మకద్రోహాలతో.. ఓ రేంజ్‌లో అందర్నీ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక తాజాగా ఎపిసోడ్‌లో టికెట్ టూ ఫినాలే టాస్కులు పెట్టిన బిగ్ బాస్.. ఆ గేమ్స్‌లో ఏకంగా ఫ్రెండ్స్ మధ్యే గొడవ జరిగేలా చేశాడు. తన నారద చర్యలతో.. అమర్‌లోని యానిమల్‌ను బయటికి వచ్చేలా చేశాడు. అది కాస్తా తన బెస్ట్ ప్రియాంక మీద విరుచుకుపడేలా కూడా చేశాడు. ఇక ఈ ఒక్క సీన్‌తో.. మరోసారి అందరూ ఈ షో గురించే మాట్లాడుకేనేలా చేశాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. తిట్లతో.. కొట్లాటలతో.. నమ్మకద్రోహాలతో.. ఓ రేంజ్‌లో అందర్నీ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక తాజాగా ఎపిసోడ్‌లో టికెట్ టూ ఫినాలే టాస్కులు పెట్టిన బిగ్ బాస్.. ఆ గేమ్స్‌లో ఏకంగా ఫ్రెండ్స్ మధ్యే గొడవ జరిగేలా చేశాడు. తన నారద చర్యలతో.. అమర్‌లోని యానిమల్‌ను బయటికి వచ్చేలా చేశాడు. అది కాస్తా తన బెస్ట్ ప్రియాంక మీద విరుచుకుపడేలా కూడా చేశాడు. ఇక ఈ ఒక్క సీన్‌తో.. మరోసారి అందరూ ఈ షో గురించే మాట్లాడుకేనేలా చేశాడు బిగ్ బాస్. నామినేషన్ హీట్ ఇంకా ముగియక ముందే.. టికెట్ టూ ఫినాలే కోసం కొన్ని టాస్కులు డిజైన్ చేసిన బిగ్ బాస్.. ఆ టాస్కుల్లో కంటెస్టెంట్స్ కు వచ్చిన పాయింట్స్ ఆధారంగా.. టికెట్ టూ ఫినాలేకి వెళతారంటూ చెబుతారు. ఇక ఈక్రమంలోనే ఓ రెండు టాస్కుల తర్వాత.. మూడో టాస్క్‌గా.. గాలం వేసి బాల్ పట్టుకుని…తమ బాస్కెట్‌లో వేసుకునే టాస్క్‌ను కంటెస్టెంట్స్కు ఇస్తాడు బిగ్ బాస్. దీనికి శోభా, శివాజీలను సంచాలకులుగా నియమించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vijayakanth: తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్
ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్ అన్నతోని !!
Rishab Shetty: OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

