Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??
బిగ్ బాస్ సీజన్ 9 ఓటింగ్ లైన్స్ తెరుచుకున్నాయి. కళ్యాణ్ పడాల 60% ఓట్లతో దూసుకుపోతుండగా, తనుజ 20%తో రెండవ స్థానంలో ఉంది. ఇమ్మానుయేల్ 10-15% ఓట్లతో వెనుకబడి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. హౌస్‌లో ఎక్కువ టాస్క్‌లు గెలిచి, కెప్టెన్ అయిన ఇమ్మానుయేల్ ఓటింగ్లో వెనుకబడటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అనూహ్య ఫలితాల వెనుక కారణాలు విశ్లేషించాలి.
ఇప్పటికే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. కళ్యాణ్ పడాల టాప్ ఓటింగ్‌తో దూసుకుని పోతుంటే.. తనూజ రెండో స్థానంలో అతనికి ఓ మోస్తరు పోటీ ఇస్తుంది. కళ్యాణ్‌కి దాదాపు 60 శాతం ఓటింగ్ పడుతుంటే.. తనూజకి 20 శాతం ఓటింగ్ పడుతోంది. ఇమ్మానుయేల్‌కి పది నుంచి పదిహేను శాతం ఓటింగ్ పడుతోంది. ఇప్పటి వరకూ బిగ్ బాస్ సీజన్ 9లో 99 ఎపిసోడ్‌లు జరిగితే.. అందులో దాదాపు 250కి పైగా టాస్క్‌లు జరిగాయి. వాటిల్లో ఎక్కువ టాస్క్‌లు గెలిచిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారూ అంటే.. అది ఇమ్మానుయేల్ మాత్రమే. ఎక్కువ టాస్క్‌లు గెలిచింది.. ఎక్కువ సార్లు హౌస్‌కి కెప్టెన్ అయ్యింది.. ఎక్కువ సార్లు ఆడియన్స్‌తో శెభాష్ అనిపించుకున్నదీ.. ఎక్కువ సార్లు హోస్ట్ నాగార్జునతో ప్రశంసలు కురిపించుకున్నదీ.. కూడా ఇమ్మాన్యుయేలే.. అలాంటి ఇమ్మాన్యుయేల్ ఓటింగ్‌లో వెనక పడి ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త సినిమా ప్రకటించిన కొద్ది రోజులకే..దర్శకుడి కొడుకు లిఫ్ట్ ప్రమాదంలో మృతి
Varanasi: వారణాసి సినిమాలో మరో స్టార్! జక్కన్న వేరే లెవెల్ ప్లాన్
Balakrishna: మరోసారి గొంతు సవరించుకుంటున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ
Jailer 2: జైలర్ 2లో ఆ ముద్దుగుమ్మతో స్పెషల్ సాంగ్.. దుమ్ము దుమారమే
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

