chiranjeevi – Rajinikanth: వరల్డ్ వైడ్.. చిరు వెనకే రజినీ స్థానం..! దటీజ్ మెగా స్టార్ క్రేజ్…
తెలుగు టూ స్టేట్స్‌తో పాటు.. తమిళ్ మెయిన్ సిటీస్లో కూడా ఒకటే చర్చ.. ఈ సారి బాక్సాఫీస్ ముందు.. పోరుకు దిగుతున్న చిరు, రజినీల గురించే రచ్చ. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారు. ఎవరు బాక్సాఫీస్ కింగ్ గా మారుతారు.. అనేది పక్కకు పెడితే.. తాజాగా మాత్రం మెగాస్టార్ చిరునే రజినీ కంటే.. ఒకడుగు ఎత్తులో నిలిచారు.కాస్త మాసీగా చెప్పాలంటే.. చిరు రజినీని ఓడించారు. ఆన్‌లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం బుక్ మై షో లో..
మెహర్ రమేష్ డైరెక్షన్లో.. చిరు భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమాతో మన ముందుకు కూడా వస్తున్నారు. ఇక మరో పక్క.. ఈ డేట్‌కు ఒక రోజు ముందే రజినీ కాంత్ నెల్సన్ డైరెక్షన్లో జైలర్ గా మన ముందుకు వస్తున్నారు. తన నేటివ్ లాంగేజ్ తమిళ్‌తో పాటు.. హిందీ తెలుగులోనూ.. రిలీజ్ కానున్నారు. దీంతో ఈ ఇద్దరు హీరోల సినిమా మధ్య చిన్న పోరు మొదైలంది. బాక్సాఫీస్ దగ్గర ఎవరు నెగ్గుతారనే చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ ఆ క్రమంలోనే ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫాం అయిన బుక్ మై షోలో.. రిలీజ్‌కు ఇంకా పది రోజుల ముందుగానే.. భోళా శంకర్ మూవీ 107.4k లైక్స్ వచ్చేలా చేసుకుంది. త్రూ అవుట్ వరల్డ్ ఈ సినిమాకు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసేలా చేసింది. అదే రజినీ జైలర్ మూవీ.. జెస్ట్ 71.8k లైక్స్ మాత్రేమే వచ్చేలా చేసుకుని.. చిరు భోళా శంకర్ వెనకే నిలిచి పోయింది. ఇక ఇదే ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

