Bhagavanth kesari: బాలయ్య గర్జన ధాటికి.. రెండో రోజే 50 కోట్లు..

|

Oct 22, 2023 | 2:45 PM

దసరా బరిలో దిమ్మతిరిగే రేంజ్‌లో దిగిన బాలయ్య.. తన రోరింగ్ నేచర్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో సందడి చేస్తున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌నే కాదు.. తెలుగు తమ్ముళ్లందర్నీ తన సినిమాతో ఫిదా చేస్తున్నారు. భగవంత్ కేసరిగా వారందర్నీ కట్టిపడేస్తున్నారు. థియేటర్లో భావోద్వేగాల జెర్నీని వారికి పరిచయం చేస్తున్నారు. దాంతో పాటే.. ఓ రేంజ్‌లో కలెక్షన్లను కుమ్మేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర నయా నయా రికార్డులు బద్దలు కొడుతున్నారు బాలయ్య.

దసరా బరిలో దిమ్మతిరిగే రేంజ్‌లో దిగిన బాలయ్య.. తన రోరింగ్ నేచర్‌తో.. తెలుగు టూ స్టేట్స్‌లో సందడి చేస్తున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌నే కాదు.. తెలుగు తమ్ముళ్లందర్నీ తన సినిమాతో ఫిదా చేస్తున్నారు. భగవంత్ కేసరిగా వారందర్నీ కట్టిపడేస్తున్నారు. థియేటర్లో భావోద్వేగాల జెర్నీని వారికి పరిచయం చేస్తున్నారు. దాంతో పాటే.. ఓ రేంజ్‌లో కలెక్షన్లను కుమ్మేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర నయా నయా రికార్డులు బద్దలు కొడుతున్నారు బాలయ్య. ఎస్ ! ఆఫర్ట్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌.. బాలయ్యను భగవంత్‌ కేసరిగా మార్చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి…. ఈ సినిమాలో ఆయన్ను కాస్త కొత్తగా ఆవిష్కరించారు. తనుకు అనుకున్న కథకు ఎలాంటి డ్యామేజ్‌ తగలకుండా… బాలయ్య మాస్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గకుండా.. పర్ఫెక్ట్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: బిడ్డకు మస్త్‌ రెమ్యూనరేషన్‌.. కాజల్‌ కూడా ఈమె వెనకే !!

Tiger Nageswara Rao: కలెక్షన్లు కొల్లగొడుతున్న టైగర్ నాగేశ్వరరావు

Anil Ravipudi: ‘నన్ను క్షమించండి’ తప్పు ఒప్పుకున్న అనిల్ రావిపూడి

ఒకే యాప్ లో రెండు వాట్సప్ ఖాతాలను ఎలా క్రియేట్‌ చేయాలంటే..!

ఐదంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు