Mangalavaram: ఆ ఊళ్లో అక్రమ సంబంధం పెట్టుకుంటే మరణమే.. షాకింగ్‌గా ‘మంగళవారం’ ట్రైలర్.
ఎవరు అవునన్నా కాదన్నా.. ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. కాస్త అడల్ట్ టచ్ ఉన్న సినిమాలే ఎక్కువగా... ఆడియెన్స్‌ను గ్యాదర్ అయ్యేలా చేస్తాయి. ఇక ఈ టచ్‌కు తోడు.. హర్రర్.. థ్రిల్లర్.. సస్పెన్స్ లాంటి ఎలిమెంట్స్.. కూడా ఆ సినిమాలో ఉంటే.. వద్దన్నా కూడా ఆ సినిమాలే అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక ఇదే ఎలిమెంట్స్ తో వచ్చిన 'మంగళవారం' సినిమా కూడా.. ఇప్పుడు అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే..
ఎవరు అవునన్నా కాదన్నా.. ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. కాస్త అడల్ట్ టచ్ ఉన్న సినిమాలే ఎక్కువగా… ఆడియెన్స్‌ను గ్యాదర్ అయ్యేలా చేస్తాయి. ఇక ఈ టచ్‌కు తోడు.. హర్రర్.. థ్రిల్లర్.. సస్పెన్స్ లాంటి ఎలిమెంట్స్.. కూడా ఆ సినిమాలో ఉంటే.. వద్దన్నా కూడా ఆ సినిమాలే అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇక ఇదే ఎలిమెంట్స్ తో వచ్చిన ‘మంగళవారం’ సినిమా కూడా.. ఇప్పుడు అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేస్తోంది. సినిమా రిలీజ్ కాకముందే… బయటికి వచ్చిన ట్రైలర్‌తో.. ఒక్కసారిగా స్టన్ అయ్యేలా చేస్తోంది. ఎస్! ఆర్ ఎక్స్ 100 సినిమాతో.. తనను తాను ప్రూఫ్ చేసుకున్న అజయ్ భూపతి.. తన సెకండ్ ఫిల్మ్ ‘మహా సముద్ర’ ప్లాప్ తర్వాత చేస్తున్న ఫిల్మ్ మంగళవారం. పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్లో.. చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పుడు అందర్నీ విపరీతం ఆకట్టుకుంటోంది.ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. ఇక ట్రైలర్‌లో స్టోరీని ఏ మాత్రం రివీల్ చేయని డైరెక్టర్ అజయ్ భూపతి.. ఊళ్లో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్లు మాత్రం మంగవారం చనిపోతున్నారనే పాయింట్‌ను రివీల్ చేశారు. ఇక ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారనే కోణంలో.. చాలా థ్రిల్లర్, హర్రర్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్‌ను కట్ చేశాడు. ఆ ఎలిమెంట్స్‌కు తోడు.. పాయల్.. అందాలను కూడా.. చాలా ఎఫెక్ట్ చూపించేసి.. సినిమాపై అందర్లో హైప్ ను పెంచేశారు డైరెక్టర్ అజయ్ భూపతి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..