Chatrapathi: కష్టపడ్డాడు.. పానీపూరీ అమ్మాడు.. కానీ చివరికి ఫలితం ఏంటి ??
ఓ సినిమాను తెరకెక్కించడం కాదు.. ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడమే ఇప్పుడు అందరికీ బిగ్ టాస్క్‌గా మారిపోయింది. మేకర్స్‌తో.. పాటు.. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్‌లకు కూడా అదో పెద్ద పనిలా అనిపోయింది. ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో అలాంటి జిమ్మిక్కులనే
ఓ సినిమాను తెరకెక్కించడం కాదు.. ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడమే ఇప్పుడు అందరికీ బిగ్ టాస్క్‌గా మారిపోయింది. మేకర్స్‌తో.. పాటు.. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్‌లకు కూడా అదో పెద్ద పనిలా అనిపోయింది. ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో అలాంటి జిమ్మిక్కులనే హీరోలు అడాప్ట్ చేసుకోవాల్సి వస్తోంది. రీసెంట్ గా బెల్లంకొండ పరిస్థితి కూడా ఇలాగే అయింది. తన లేటెస్ట్ ఫిల్మ్ ఛత్రపతిని ప్రమోట్ చేసుకునేందుకు.. చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎస్ ! టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో.. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ ఛత్రపతి. ప్రభాస్ జక్కన్న కాంబో ఛత్రపతికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. సూపర్ యాక్షన్ డ్రామాగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Parineeti Chopra: ఆమె హీరోయిన్.. ఆయన పొలిటీషియన్ ప్రేమ నిజమైన వేళ…
The Kerala Story: ఓటీటీలోకి కేరళ స్టోరీ.. ఎప్పటి నుండి అంటే ??
Ustad Bhagat Singh: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్
Liger: చిక్కుల్లో పూరీ.. రోడ్డెక్కిన లైగర్ బాధితులు..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

