ఆమె పెట్టిన శాపం కారణంగానే.. నయన్ – విఘ్నేష్ కు తప్పని తిప్పలు
తిట్టు.. ఒట్టు.. శాపం.. నమ్మే వాళ్లకు వీటితో.. ఎప్పుడూ భయాలే..! ఇప్పుడు అదే భయం.. వాటిపై ఉన్న నమ్మకం.. నయన్ కొంప ముంచిందని అంటున్నారు కొంత మంది కోలీవుడ్ పండితులు.. ప్రముఖులు
తిట్టు.. ఒట్టు.. శాపం.. నమ్మే వాళ్లకు వీటితో.. ఎప్పుడూ భయాలే..! ఇప్పుడు అదే భయం.. వాటిపై ఉన్న నమ్మకం.. నయన్ కొంప ముంచిందని అంటున్నారు కొంత మంది కోలీవుడ్ పండితులు.. ప్రముఖులు! పెళ్లి వేడుక మరుసటి రోజే.. శ్రీవారి సన్నిధిలో నయన్ చెప్పులు వేసుకుని తిరగడం.. తెలియక చేసిన పాపం కాదంటున్నారు వారు.. శాపమే అందుకు కారణం అంటున్నారు. నేరుగా చెప్పాలంటే.. ఓ ముత్తైదు పెట్టిన శాపమే నయన్‌ను నిందల పాలు చేస్తోందని వారు బల్లగుద్ది మరీ కోలీవుడ్ మీడియాతో చెబుతున్నారు. నయన్ తిరుమల మాడ వీధిలో చేసిన అపచారానికి కొత్త కోణాన్ని ఆపాదిస్తున్నారు. విఘ్నేష్ శివన్ కంటే కొరియోగ్రాఫన్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న నయన్.. అందుకోసం ప్రభుదేవా.. ఆయన భార్య లత మధ్య చిచ్చు పెట్టిందనే న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ప్రభుదేవాతో ఆయన భార్య లతకు విడాకులిప్పించి తాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిందనే టాక్ కోలీవుడ్‌లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఫ్యాన్స్ కు భయపడే.. అలా చేస్తున్నా..’ ఫస్ట్ టైం ఒపెన్ గా మాట్లాడిన పవన్
దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..
టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

